The saree distribution event in Telangana on Monday witnessed protests by women beneficiaries who complained that poor quality Bathukamma sarees were distributed to them. <br />బతుకమ్మ చీరల పంపిణీపై తెలంగాణలోని పలు జిల్లాల్లో జరిగిన నిరసన సంఘటనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఆరా తీశారు. చల్‌గల్, సత్తుపల్లి, ఇతర ప్రాంతాల్లో పంపిణీ జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు.